మగువలకు పొడవైన జుట్టు మరింత అందాన్ని తెస్తుంది. జుట్టు వొత్తుగా, పొడవుగా, మృదువుగా నిగనిగ లాడుతుంటే ఆ అందమే వేరు. అందుకే అమ్మాయిలు పొడవు జుట్టు ఉండాలని కోరుకుంటుంటారు. కానీ చాలామందికి జుట్టు పెరగక పోగా రాలిపోతుంటుంది.