తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా వైరస్ బారిన పడిన 15 మంది అర్చకుల ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటూ టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయం లో కరోనా కేసులు పెరుగుతున్న దృశ్య.. భక్తుల దర్శనానికి అనుమతి పై మరోసారి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామంటూ క్లారిటీ ఇచ్చారు.