నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన ఉదారతను చాటుతు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ లో కరోనా కష్ట సమయంలో ఎంతో శ్రమకోర్చి పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ 25000 ల మంది అభిమానులకు నిత్యావసర వస్తువులను పంపిణి చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ పెట్టుకోవాలని మంచు మనోజ్ సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: