వివరాల్లోకి వెళితే.. ఈ విషాద ఘటన బిహార్‌లో ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. బరురాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మినియా ప్రాంతంలో చోటు చేసుకుంది. కొడుకు, తల్లి స్థానికంగా నివాసముంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు. భర్త లేని ఆ మహిళా శారీరక సుఖాన్ని కోరుకుంది. కొంతకాలంగా ఎవరికీ తెలియకుండా తన ప్రియుడుతో పీకల్లోతు శృంగారాన్ని ఎంజాయ్ చేసింది. అయితే ఓ రోజు ప్రియుడితో ఆ భంగిమలో ఉన్నప్పుడు కొడుకు చూసాడు. అది ఎక్కడ అందరికి చెప్పి పరువు తీస్తాడోనని తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ చేశారు. కానీ తల్లి తర్వాత వద్దని చెప్పింది. కానీ అతని మాటలు వినని అతను బాలుడిని కిడ్నాప్ చేసి నదిలో పడేసాడు. తర్వాత రోజు బాలుడు కనిపించలేదని కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఊరు శివారులలో బాలుడి మృత దేహం లభ్యం అయ్యింది. ఈ ఘటన తర్వాత బాలుడి తల్లి ప్రియుడి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తానే బాలుడిని చంపినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి