రైతులకు మరో గుడ్ న్యూస్.. లక్షల్లో సంపాదించే అవకాశం..కుసుమ స్కీమ్ ( సోలార్ స్కీమ్ ) ఈ పథకంలో భాగంగా రైతులు వారి పొలంలో సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ కంపెనీలు దీనికి గానూ రైతులకు అద్దె చెల్లిస్తాయి.ఎటూ చూసుకున్న కూడా ఇందులో మంచి లాభాలను పొందవచ్చు..