మ్యూచువల్ ఫండ్లో ఇన్వెష్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, గుజరాత్ గ్యాస్, క్రాంప్టన్ గ్రీవ్స్, జూబిలంట్ ఫుడ్ వంటి షేర్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. కాగా ఈ ఫండ్లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా ఇట్టే పొందవచ్చు..