పేటీఎం కస్టమర్లకు మరో శుభవార్త..అందుబాటులోకి ఈఎంఐ సేవలు..పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా కస్టమర్లకు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ లభిస్తోంది..క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా ఈ బెనిఫిట్ పొందొచ్చు. డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు రూ.లక్ష వరకు క్రెడిట్ లిమిట్ పొందొచ్చు పెటీఏం వెల్లడించింది.