లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్న ఎస్బీఐ..పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతోంది. అదే మీరు గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 7.5 శాతం నుంచి వడ్డీ మొదలవుతుంది. హోమ్ లోన్‌పై అతి తక్కువ వడ్డీ 6.9 శాతం కే డబ్బులను ఇస్తుంది.ఈ రుణాలన్నింటిపైనా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ లభిస్తోంది. యోనో యాప్ ద్వారా అప్లై చేసుకుంటే ఈ ప్రయోజనం మరింతగా ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది.