ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట అకౌంట్ లో డబ్బులు పోయాయని లేదా సోషల్ మీడియా ఖాతాలు హ్యా క్ అయిందని.. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టే ఆలోచనలో ప్రముఖ నెట్ వర్క్ కంపెనీ ఎయిర్ టెల్ ఆలోచిస్తుంది. ఈ మేరకు యూజర్లకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్త ఉండాలంటూ పలు సూచనలు చేసింది. ప్రత్యేకించి అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయొద్దని సూచిస్తోంది.