హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది.. కస్టమర్ల ఆర్ధిక పరిస్థితి బాగొలేని కారణంగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో ఎస్బిఐ అందించిన సదుపాయాన్ని అందిస్తుందని తెలుస్తుంది.ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ల కోసం ఈఎంఐ చెల్లింపులను మరింత సులభతరం చేసింది. వివరాలని చూస్తే.. కొత్త సేవలు తీసుకు రావడం తో కస్టమర్లకు ఊరట లభించనుంది