సుకన్య సమృద్ధి యోజన పథకం..ప్రభుత్వం అందించే స్కీ్మ్లో డబ్బులు పెట్టడం వల్ల మీ కూతురికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వొచ్చు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల పెళ్లి, ఉన్నత చదువు కోసం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అందిస్తుంది. దీని కోసం రోజుకు రూ.1 ఆదా చేస్తే సరిపోతుంది.