ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ సంస్థ వినియోగ దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను అందించింది.. లాక్ డౌన్ సమయంలో కొత్త ఆఫర్లను అందిస్తున్నారు. అది కూడా తక్కువ ధరకే అందించి నెట్ వర్క్ లలో బేష్ అనిపించుకుంది. ఇప్పుడు మరో ఆఫర్ ను అందించింది.మీకోసం ఒక అదిరిపోయే రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇదే చౌక ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌తో మొబైల్ నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ రూ. 20లోపు అంటే రూ.19కే ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది.