ఏపిలో నవంబర్ 2 న పునః ప్రారంభం కానున్న పాఠశాలలు..మొదటి నెల రోజులు మధ్యాహ్నం వరకే.. పరిస్థితులను బట్టి సమయాన్ని పెంచుతామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు..