తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఇంటర్ వెయిటేజ్ మార్కుల పై కీలక నిర్ణయం..ఎంసెట్లో ఇంటర్ మార్కులకు ఉన్న 25 శాతం వెయిటేజీని ఎత్తివేయాలని ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.