ఏపిలో పది పాసైన విద్యార్థులకు హెచ్చరిక.. ఏపి సర్కార్ కీలక నిర్ణయం..ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును నవంబరు 6 వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ప్రకటన విడుదల తెలిపారు.