ఏపిలో పునః ప్రారంభం కానున్న తరగతులు.. స్కూల్స్, కాలేజీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు..