ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2020-2021 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్టు రాసుకోవచ్చు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ఆరో తరగతి చదువుతున్న వారై ఉండాలని.. వారికే ఈ అర్హత ఉందని అధికారులు వెల్లడించారు..