ఏపి డాక్టర్ కోర్సుల కొత్త ఫీజుల వివరాలను వెల్లడించిన రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ..జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. దీంతో ప్రైవేట్ వైద్య కాలేజీల్లో యాజమాన్య కోటా కింద వైద్య విద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.