ఎల్ఎల్బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..2021 ఏడాది ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ అందుబాటులో ఉంటుందని అంటున్నారు.ప్రవేశ పరీక్షలు మే 10, 2021 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారితంగా జరగనుంది.