రైల్వేలో ఉద్యోగం కోరుకొనే వాళ్లకు శుభవార్త.. ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఆర్టీఐలో కొత్త గా రెండు బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, రెండు ఎంబీఏ కోర్సులు మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్స్‌ని ప్రకటించింది. ఇందులో రెండు బీటెక్ ప్రోగ్రామ్స్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌కు సంబందించిన కోర్సులను అందిస్తున్నాయి. మిగిలిన రెండు కోర్సులు..ఎంబీఏ ప్రోగ్రామ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లయ్ మేనేజ్మెంట్కు సంబంధించినవి. ఆ తర్వాత ఉన్న మూడు మాత్రం ఎంసీఏ కు సంబందించిన కోర్సులుగా తెలిపింది..