ఈ నెల 30 వరకు 11 వ తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి.. రాష్ట్రంలో 1,300 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. ఇప్పటివరకు 700 కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చారు. అఫిలియేషన్ నిబంధనల డాక్యుమెంట్లు సమర్పించని 500 కాలేజీల అఫిలియేషన్లు నిలిపివేసినట్టు బోర్డు అధికారులు వెల్లడించారు.