మెడికల్ కౌసిలింగ్ కు మరోసారి బ్రేక్..డిసెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కౌన్సెలింగ్‌ను నిలిపివేయడం గమనార్హం. నిలిచిపోవడానికి నిరుడు సీట్ల కేటాయింపులో జరిగిన తప్పులే కారణంగా తెలుస్తోంది. సీట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లను ఆధారాలతో సహా పలువురు మంత్రి ఈటల, హెల్త్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు..