తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏడు యూనివర్సిటీ ల కింద ఉన్న వాటిలో పీజీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష కు 85,262 మంది పోటీపడనున్నారు.