ట్రిపుల్ ఐటీ పరీక్షా ఫలితాలు విడుదల..ఈ ఫలితాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. వెలువడిన ఫలితాలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉండటం గమనార్హం.. ఈ ఫలితాలను చూస్తే తెలుస్తుంది ఏపి ప్రభుత్వ పాఠశాలలు ఎంత అభివృద్ది చెందాయని మంత్రి అన్నారు.