పీజీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. మల్టీ నేషనల్ కంపెనీ ఐబీఎం తో చేతులు కలిపింది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు ఉచితంగా టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ మద్య కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది..సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఉచితంగా నేర్పించనున్నట్లు వెల్లడించింది..