జేఈఈ మెయిన్స్ లోbషెడ్యూల్ విడుదలలోనే గందరగోళాన్ని సృష్టించింది.దేశవ్యాప్తంగా ఇంటర్మీడియేట్/12వ తరగతి విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష ఫిబ్రవరి నాలుగో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయని.. వచ్చే జనవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవచ్చని ఎన్టీఏ పేర్కొన్నారు..