సివిల్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.ఈ పరీక్షలు వచ్చే నెల ఎనిమిది నుంచి 17 తేదీల వరకు నిర్వహించనున్నారు.ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారు మెయిన్ పరీక్షను రాయనున్నారు. అక్టోబర్ 4న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 10,564 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.