ప్రభుత్వ విద్యార్థులకు గుడ్ న్యూస్ ను అందిస్తున్న కేంద్రం..పంజాబ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. 12వ తరగతి చదువుతున్న దాదాపు 1.30 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు వీటిని అందించింది. ఈ కార్యక్రమం కింద మొత్తం 1,75,443 మంది 12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు అందించాల్సి ఉండగా, తొలి విడతగా 1,30,000 మందికి పంపిణీ చేశారు..