కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగులు చాలాకాలంగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న సంగితి తెలిసిందే. మొత్తానికి నోటిఫికేషన్ వచ్చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.