ఇండియాలో ప్రముఖ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) ఉద్యోగాల భర్తీకి గత నెల నుంచి వరుస నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. వాటికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.తాజాగా సంస్థ నుంచి వివిధ విభాగాల్లో దాదాపు 100 ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన విద్యార్థులు వారి విద్యార్హత, అనుభవం ఆధారంగా ఏడాది నుంచి మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల దాదాపు 8 నుంచి 9 వేల వేతనం లభిస్తుంది.