భారత ప్రభుత్వ కమ్యునికేషన్ మరియు ఐటీ శాఖకి చెందిన పోస్టల్ విభాగం బెంగుళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఖాళీగా ఉన్న పోస్టర్ వెహికల్స్ డ్రైవర్, స్టాఫ్ కాల్ డ్రైవర్  ఉద్యోగాలని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

పోస్టుల సంఖ్య : 13 ( స్టాఫ్ కార్ , మోటార్ వెహికల్ డ్రైవర్ )

అర్హత :  10 th పాస్ , హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తో పాటు అనుభవం తప్పనిసరి.

వయస్సు : 18-27 ఏళ్ళ మధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ :  26. 09 .2019 .

మరిన్ని వివరాలకోసం : www.indiapost.gov.in  


మరింత సమాచారం తెలుసుకోండి: