పసిడి ధరలకు బ్రేకులు..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 క్షీణించింది. దీంతో రేటు రూ.46,100కు తగ్గింది. కానీ అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పైకి కదిలింది. రూ.50,460కు క్షీణించింది.బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి రూ.1100 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.71,400కు క్షీణించింది.