పెరిగిన బంగారం ధరలు... హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పైకి కదిలింది. రూ.50,070 చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.750 పెరుగుదలతో రూ.45,900కు పెరిగింది.. నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్లు షాక్ ఇస్తున్నాయి..