పసిడి ప్రియులకు శుభవార్త.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 50, 070 కి చేరింది. బంగారం ధరలు తగ్గితే... వెండి ధర మాత్రం పెరిగిపోయింది.