స్వల్పంగా తగ్గిన బంగారం.. కరోనా సమయంలో ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.45,950కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,130కి చేరింది. కిలో వెండి ధర రూ.50 తగ్గి రూ. 71,350కి చేరింది.