భారీగా తగ్గిన బంగారం ధరలు..హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 క్షీణించింది. దీంతో రేటు రూ.50,120కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 క్షీణించింది. రూ.45,940కు తగ్గింది.వెండి ధర రూ.71,300కు క్షీణించింది.