నేటి బంగారం ,వెండి ధరలు ఇలా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,230 క్షీణించింది. దీంతో రేటు రూ.47,730కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,060 పడిపోయింది. దీంతో ధర రూ.43,750కు తగ్గింది. ఈరోజు రెండు కలిపి కేవలం రూ.10 తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47,720 ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 43,740 కి పడింది.ఈరోజు రెండు వందలు తగ్గి 71800 చేరింది. వెండి వస్తువులు పై కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.