గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, స్థిరంగా బంగారం..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,070 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడించింది. దీంతో ధర రూ.44,060 వద్దనే ఉంది.. ఇక వెండి విషయానికొస్తే..బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.300 పడిపోయింది. దీంతో రేటు రూ.73,100కు క్షీణించింది.