మగువలకు గుడ్ న్యూస్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో రేటు రూ.46,900కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 తగ్గుదలతో రూ.43,000కు దిగొచ్చింది.కేజీ వెండి ధర...900 పతనమైంది. దీంతో రేటు రూ.73,400కు క్షీణించింది.