నిలకడగా బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు.హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా కొనసాగింది. దీంతో రేటు రూ.45,830 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.42,010 వద్ద స్థిరంగా కొనసాగుతోంది... బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న కూడా వెండి ధరలు పైకి కదిలాయి.బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం దిగొచ్చింది. వెండి ధర కేజీకి రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.71,600కు క్షీణించింది.