స్థిరంగా బంగారం ధరలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే కొనసాగింది. దీంతో రేటు రూ.45,830 వద్దనే ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.42,010 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,600 రూపాయల వద్దకు నిలిచింది.