స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..వెండి అదే దారిలో..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 క్షీణించింది. దీంతో రేటు రూ.45,940కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.110 క్షీణతతో రూ.42,110కు చేరింది. పసిడి ధరలు తగ్గితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ. 100 తగ్గింది. దీంతో రేటు రూ.71,400కు క్షీణించింది.