నరుడు, వానరుడి నుండి రూపాంతరం చెందాడని సైన్స్ చెబుతోంది. దాని గురించి చదువుకున్నదే కానీ.. ప్రత్యక్షంగా చూసింది లేదు. అయినా చాలా విషయాల్లో మనల్ని మనం కోతుల్తో పోల్చుకుంటాం. అల్లరి చేసే పిల్లల్ని కోతులు పనులు ఆపమనడం, ఎవరి మీదైనా కోపం వస్తే.. వాడి తోక తెగ్గోస్తా అనడం చేస్తుంటాం. వినడానికి విడ్డూరంగా అనిపించినా.. వానరుడు.. మానవుడిగా రూపాంతం చెందాడనడానికి.. మహారాష్ట్రకు చెందిన బాలుడే నిదర్శనమనొచ్చు.