చలికాలంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి తోడ్పడతాయి. అంతే కాకుండా చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఒత్తిడి మానసిక ఆందోళన లాంటి సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.