జరుగుతున్నాయి.. వింతలనే చెప్పాలి .. బయటకు మనిషి ఆరోగ్యం వంతుడిగా కనిపించినా కూడా లోపల డాక్టర్లకు సైతం షాక్ ఇచ్చేలా కొన్ని వింత జబ్బులు వస్తున్నాయి.  అలాంటి క్రమంలో ఒక మనిషి మెదడులో నాలు గు ఇంచెల వెలిక పాము ఉన్నది.. పొట్టలో వచ్చాయి అనుకుంటే ఏదో అనుకోవచు అలా కాకుండా అక్కడికి వెళ్తే ఎలానో చూద్దాము..

 

ఇటీవల ఓ వార్త సంచలనం చేసింది..మనిషి కడుపులో కేజీ జుట్టును వైద్యులు తొలగించారనే వార్త చూశాం. మేకులు, నాణేలు తీసిన వార్తలూ విన్నాం. కానీ అమెరికాలోని టెక్సాస్​లో ఓ వ్యక్తి మెదడులో నుంచి ఏకంగా నాలుగు అంగుళాల ఏలికపాము(టేప్​వార్మ్​)ను బయటకు తీశారు వైద్యులు. తీవ్ర తలనొప్పితో ఎన్నో ఏళ్లు బాధపడ్డ ఆ వ్యక్తికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం లో  ఆ

 

రోగికి ఏలికపాము మెదడులో ఉన్నందున.. ఇంతకాలం తీవ్ర నొప్పితో సతమతమయ్యాడు. గతేడాది ఫుట్​బాల్​ ఆడుతూ కళ్లుతిరిగి పడిపోయాడు. ఎమ్​ఆర్​ఐ స్కాన్​ అనంతరం అతడి మెదడులో నాలుగు అంగుళాల టేప్​వార్మ్​ ఉన్నట్టు గుర్తించారు వైద్యులు.మనిషి మొదడులో ఏలికపాము ఉండటం ఎంతో అరుదైన ఘటన అని వైద్యులు తెలిపారు. ఎంతో క్లిష్టమైన సర్జరీ చేసి అతడి మెదడులోని టేప్​వార్మ్​​ను తొలగించినట్టు వివరించారు.ఈ క్రమంలో వైద్యులను సైతం ఆశ్చర్య పరిచే రీతిలో ఈ ఏలిక పాము ఉండటం అందరిని ఆలోచింపచేస్తుంది.

 

 

అనారోగ్య నియంత్రం కేంద్రాల ప్రకారం... ఈ టేప్​వార్మ్​ ఇన్ఫెక్షన్​కు 'టైనియాసిస్​' అనేది అధికారిక పదం. సరిగా వండని పంది-ఆవు మాంసం తింటే ఈ ఇన్ఫెక్షన్​ వచ్చే అవకాశముంది.ఇప్పుడు అతడికి ఎటువంటి తలనొప్పి లేదు. ఎలాంటి సమస్యలు లేకుండా సాధారణ జీవనంలో పడిపోయాడు. అలా ఒక్కసారిగా తల నొప్పి రావడంతో ఈ సమస్య వచ్చిందని వైద్యులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: