తినాలి అని అనిపించడం లేదా ? నిజంగా ఇది కూడా ఒక అనారోగ్య సమస్యే. ఆరోగ్యంగా ఉండాలి అంటే పుష్టిగా తినాలి.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. తినాలి అని అనిపించడం లేదు అంటే అనారోగ్యమే కారణం. ఇంకా కొందరు ఆడపిల్లలు అయితే లావు తగ్గడం కోసం అబ్బో ఎక్కడ లేని ప్రయోగాలు చేస్తుంటారు. 

 

IHG

 

అనుకుంటాం కానీ డైట్ అని.. అది ఇది ఏదేదో ప్రయోగాలు చేసి లావు తగ్గుతారు. కానీ ప్రయోజనం ఉందా అంటే చివరికి అనారోగ్యానికి గురై మళ్లీ లావు అవుతారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ అనారోగ్యానికి గురవుతారు. ఇంకా అనారోగ్యానికి గురి అయినప్పుడు కనిపించే లక్షణాలు ఇవే.. 

 

IHG

 

అతి తక్కువుగా ఆహార తీసుకోవటం.. స్థూలకాయం వస్తుందనే అపోహ ఉండటం.. ప్రమాదకర స్థాయికి బరువు తగ్గించుకోవటం, అతిగా వ్యాయామం చేయడం, రుతుక్రమ సమస్యలు రావడం.. వంటి లక్షణాల కారణంగా అనారోగ్యానికి గురవుతారు.. ఈ లక్షణాలతో శారీరక, మానసిక సమస్యలకు గురవుతారు.              

 

IHG't bet on it ...

 

అందం మీద ద్రుష్టి ఉండటం వల్ల ఏకాగ్రత తగ్గి నిద్ర పట్టక శారీరక బలహీనత, ఎముకలు బలహీనపడి విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. మూర్ఛ, కిడ్నీ సమస్యలూ వస్తాయి. గుండె లయ గతి తప్పుతుంది. ఇంకా ఈ సమస్యల కారణంగా అనారోగ్య పాలవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా తయారవుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: