మనం తీసుకునే ప్రతి ఆహారపదార్థం దంతాలకు పని చెప్తుంది. అయితే మనం ఏది పడితే అది తినడం వలన, లేదంటే గాయాలు తగలడం వలన మన పళ్ళు దెబ్బతింటాయి. దీంతో పంటికి చిన్న నొప్పి వచ్చినా అది ఎంతో బాధ కలిగిస్తుంది. మనం కనీసం ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీటితో పాటు దంతాల ఇన్ఫెక్షన్, కొత్తగా దంతాలు రావడం అనేది, పండ్లలో పగుళ్ళు, చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల వలన నొప్పి అధికమవుతుంది. కానీ అది ఒకసారి వచ్చిందంటే అంత ఈజీగా తగ్గిపోదు. ఈ దంతాల నొప్పి తగ్గాలంటే తప్పనిసరిగా మనం డాక్టర్ ను సంప్రదించాల్సిందే. నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఒక్కోసారి పళ్లలో ఎక్కువగా పెరిగిపోయినటువంటి వ్యర్థ పదార్థాల వలన ఇన్ఫెక్షన్ వచ్చి పంటి నొప్పులు రావచ్చు.