ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది.  అబ్బాయిలకు స్పెర్మ్ కౌంట్ రోజురోజుకి తగ్గిపోతూ వస్తుంది . ఒకప్పటి మగవాళ్ళల్లో కంపేర్ చేస్తే ఇప్పటి మగవాళ్ళల్లో దాదాపు 30 శాతం పడిపోతూ వస్తుంది . చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల పుట్టడం లేదు అంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు . ఆ డాక్టర్లు  వాళ్ళను పరీక్షించి కొందరికి అమ్మాయిలలో ప్రాబ్లం ఉంది అంటుంటే మరికొందరికి అబ్బాయిలలో ప్రాబ్లం ఉంది అంటూ తేల్చేస్తున్నారు.  అమ్మాయిల ప్రాబ్లమ్స్ వేరే రకంగా ఉంటాయి. పీసి ఓ డి.. పీ సి ఓ ఎస్ అంటూ వాళ్ళ బరువుకు సంబంధించి ..గర్భసంచిలో బుడగలకు సంబంధించి రకరకాల ట్రీట్మెంట్లు అందిస్తూ ఉంటారు.  కానీ అబ్బాయిలకు మాత్రం ఒకే ఒక ప్రాబ్లం వస్తూ  ఉంటాది.


వాళ్ళ స్పెర్మ్ కౌంట్ సరిగ్గా లేకపోతే అమ్మాయిలు హెల్తీగా ఉన్న అమ్మాయిల ఎగ్స్ రిలీజ్ అవుతున్న వాళ్లకి ప్రెగ్నెన్సీ రానే రాదు . అబ్బాయిల స్పెర్మ్.. అమ్మాయిల ఎగ్ తో కలితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది.  అయితే అబ్బాయిలకు ఎందుకు స్ప్రెం  కౌంట్ పడిపోతుంది అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు . ఒకప్పుడు మగవాళ్లలో అసలు సమస్యలే ఉండేటివి కాదు.  కొంతమంది పది పన్నెండు మంది పిల్లలను సంవత్సరం గ్యాప్ లోనే కనేసేవాళ్ళు . కానీ ఇప్పుడు మాత్రం ఒక్క బిడ్డను కనడానికి కూడా  కొన్ని జంటలు కష్టపడుతున్నాయి.  దానికి కారణం వాళ్ళు తీసుకుని ఫుడ్ డైట్ . మరీ ముఖ్యంగా ఇప్పుడు అబ్బాయిలలో వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు డాక్టర్లు .



దాదాపు 100 మందిని పరీక్షిస్తే వందలో 80 శాతం మందికి వై క్రోమోజోమ్స్ తక్కువగా ఉంటుంది అని .. 20 శాతం మందికి మాత్రమే పర్ఫెక్ట్ గా ఎక్స్-వై క్రోమోజమోస్  కౌంట్ కరెక్ట్ గా ఉంటుంది అని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా వై క్రోమోజం పడిపోవడం వల్ల అబ్బాయిలకి కొడుకు పుట్టే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అంటున్నారు డాక్టర్లు . అమ్మాయిలు ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్‌స్ ఉంటుంది . అబ్బాయిలలో ఎక్స్ - వై క్రోమోజోమ్ ఉంటుంది . ఎక్స్ - వై క్రోమోజోమ్ కలిస్తేనే కొడుకు పుడతారు. ఎక్స్ ఎక్స్ కలిస్తే కూతురు పుడుతుంది.



ఇది చాలా మందికి తెలుసు . అయితే ఎందుకు అబ్బాయిలల్లో వై క్రోమోజోమ్‌స్ తగ్గిపోతుంది అనేది ఇప్పుడు డాక్టర్లు పరిశీలిస్తున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది తమ ఉద్యోగాల టెన్షన్లో పడి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం లేదు.  అదే విధంగా పెరిగిపోతున్న ఫాస్ట్ కల్చర్ కి బయట ఫుడ్ ఎక్కువగా తింటూ రావడం ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ ఉండటం.. బాగా నూనెలో వేయించిన పదార్థాలు  తినడం. బర్గర్స్.. పిజ్జాస్ రకరకాల చైనీస్ ఫుడ్ లను అలవాటు చేసుకోవడం ద్వారా వాళ్ల బాడీలో వై క్రోమోజోమ్‌స్ కౌంట్ పడిపోతుంది అట.



మరీ ముఖ్యంగా బేకరీలో దొరికే ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది అంటున్నారు డాక్టర్లు. బేక్ చేసిన ఫుడ్ ఏది కూడా తినకూడదు అని పచ్చిగా రాఫుడ్ తింటేనే హెల్త్ కి మంచిది అని..  ఇంకా ముఖ్యంగా హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ అస్సలు తీసుకోకూడదు అని ..ఆల్కహాల్ .. స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న ప్రతి ఒక్కరికి స్పెర్మ్ కౌంట్ రోజు రోజుకి పడిపోతూనే ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వాలి అని వై క్రోమోజోమ్స్ పడిపోతే కొడుకు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి అని వై క్రోమోజోమ్‌స్  పెరగాలి అంటే హెల్త్ డైట్ కంపల్సరీ అని డాక్టర్లు తేల్చేస్తున్నారు .



కానీ కొంతమంది యువత మాత్రం విచ్చలవిడిగా బయట దొరికే ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. పిజ్జా - బర్గర్ - గోబీ మంచూరియా - చిల్లి చికెన్ - సాసెస్ వేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు . తద్వారా అమ్మాయికి ఎగ్ ఫెర్టిలైజేషన్ అనేది తగ్గిపోతుంది ..ఎగ్ సైజ్ అనేది సరిగ్గా పెరగదు.. అబ్బాయిలకి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది.. వాళ్ళు ఎన్నిసార్లు కలిసిన ప్రెగ్నెన్సీ మాత్రం రానే రాదు . డాక్టర్లు ఎంతమంది డైట్ ఫాలో అవ్వాలని చెప్తున్నా మెడిసిన్స్ తీసుకుంటున్నారు తప్పిస్తే డైట్ మాత్రం ఈ మధ్యకాలంలో ఎవరు పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వడం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: