పెట్టిన దినములోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సమతీ!
అదృష్టమున్న రోజులలో అన్ని ద్రవ్యములు అరణ్యములందు
న్ననూ పొందగలవు. అదృష్టములేనిచో బంగారపు కొండమీద
యున్ననూ,. అన్ని ద్రవ్యములు అనుభవింపలేవు. అవి లభించవు.
మరింత సమాచారం తెలుసుకోండి: