రిలయన్స్ ఇండస్ట్రిస్ చైర్మన్ ఆసియాలోనే అత్యంత ధనవంతులుగా ముఖేష్ అంబానీ ఉన్నారు. ఇక ఆయన భార్య నీతా అంబానీ విలాసవంతమైన జీవితం గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అంబానీ భార్యకు నగలు, ఖరీదైన కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఈమె దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆడి A9 చామెలియన్ మోడల్ కారు ఉంది.. దీని విలువ అక్షరాల రూ .100 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


నీతా అంబానీ దగ్గర ఉన్న ఆడి A9 చామెలియన్ కారు ఊసరవెల్లిలా రంగులు మారుస్తుందట. కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు రంగులను మార్చగలదు.

అలాగే ఈ వాహనం పెయింట్ పని విద్యుత్తుతో చేయబడిందట. ఇలాంటి వాహనాలు ప్రపంచవ్యాప్తంగా కేవలం 11 మంది దగ్గరే ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి నీతా అంబానీ దగ్గర ఉన్నది.

ఆడి A9 చామెలియన్ కారు సింగిల్ పీస్ విండ్ స్క్రీన్ రూప్ కలదు. దీనివల్ల అంతరిక్ష నౌకల కనిపిస్తూ ఉంటుందట. ప్రపంచవ్యాప్తంగా భారీ ధరలలో అమ్ముడుపోయేటువంటి వాటిలో ఇది కూడా ఒకటి.


ఆడి A9 చామెలియన్ కారు ఇంజన్ 4.0 లీటర్ V8 ఇంజన్తో అమర్చబడి ఉంటుంది.. ఈ కారు కేవలం మూడున్నర సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వీటికి తోడు ఈ కారులో ఉన్న ఫీచర్స్ మరే కారులో కూడా లభించమని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే వాస్తవంగా ఈ కారు ధర రూ.100 కోట్ల రూపాయలు ఉండదని రూ .98 కోట్ల రూపాయలు అంటూ పలువురు నిపుణులు తెలుపుతున్నారు.


నీతా అంబానీ దగ్గర ఇవే కాకుండా చాలా లగ్జరీ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్స్ కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: